Monday, November 3, 2008

Saturday, November 1, 2008

తెలుగు బాష అబివ్రుద్ధి కొసం

పాతకులకొసం,

తెలుగు కు ప్రాచీన హొదా తెప్పించదం కొసం ఈంతొమంది యెన్నూ ప్రయత్నలు చెసి వుంతరు, వరందరి కి న దన్య వదలు.
కాని తెలుగు నాదు లొనె తెలుగుకు ఆదరన కరువైందని నీను కచితంగ చెప్పగలను, యెందుకంతె ఆదిసగ ప్రయత్నాలు జరగత్లెదనె చీపాలి, కొంతమంది ఆదిసగ ప్రయత్నలు చెయ్యలని చెస్తున్నమని చెప్తున్నరు గని ఆవి కాగితలకె పరిమితమయ్య యని నా అబిప్రయం.
దిని కొసం ప్రతి వొక్క తెలుగు వదు ప్రయత్నిచలి,
ప్రయత్నలు జరగదం లెదనదనికి వుదహరనలు:
1). ప్రబుత్వమె తెలుగుకు ప్రదన్యత ఎవ్వదం లెదు- ఆసెంబ్లి లినె తెలుగులొ మత్లదదం లెదు- ఆంగ్లం హింది యెక్కువగమత్లదు తున్నరు, దీని కొసం తమిలనదు, కర్నతక లను మనం ఆదర్సం గ తీసుకొవలి, వరి బష అబివ్రుద్ది కొసం వల్లు చెసె ప్రయత్నలలొ కొంచెం కుద మనం చెయ్యదం లెదు.
మెదియ:
తెల్గుబస ఆబివ్రు కకపొవదనికి ఒకరకం గ మెదియ కుద కరనం, యెన్ని చనీల్స్ వల్లు వ్వరి మెదియ కర్యక్రమలలొ తెలుగుకి ప్రదన్యత ఇస్తునరని నీను వరి ప్రస్నిస్తు న్నౌ ?
సినిమ: ఈరొజుల్లొ తెలుగు చినిమ వల్లు తెలుగు వచ్హిన తెల్గులొమత్లదదం లెదు ఆంద్లంలొ మత్లద దని కె యెక్కువ ప్రదన్యత ఇస్తున్నరు.
మీఅందరికి న్నచిన్న మనవి, తెలుగులొ మత్లదన్ని అద్రుస్తంగ బవించని, మత్రుబషను ప్రెమించంది, వీలైతె ఐతరులకు నెర్పించంది.
జైహింద్.....
తెలుగు బాషను మనసార ప్రెమించె......
తెలుగునాఢు కిషొర్ కుమర్ జవ్వాజి
బెంగుళూరు